ఛీ ఛీ మరి ఎంత నీచంగా ప్రవర్తిస్తారా

ఇంగ్లాడ్ ప్రపంచకప్ హీరో స్టోక్స్ కి ఓ పత్రికపై కోపమొచ్చింది .తమ గోప్యతకి భంగం కలిగించే అంశాలు ఎలా ప్రచురిస్తారని ‘ది సన్ ‘ దినపత్రిక పై ఆగ్రహం వెళ్లబుచ్చాడు.సోషల్ మీడియా లో ఆ పత్రికను విమర్శిస్త్తూ సందేశం పెట్టాడు.స్ట్రోక్స్ న్యూజిలాండ్ సంతతికి చెందిన వ్యక్తి అని అందరికి తెలిసిందే .అతడి తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారు.స్టోక్స్ మాత్రం ఇంగ్లాండ్ వచ్చి స్థిరపడ్డాడు.

బెన్ స్ట్రోక్స్ రహస్య విషాదం.తన తల్లి మాజీ భర్త విద్వేషం కారణంగా స్ట్రోక్స్ సోదరుడు,సోదరి హత్యకు గురయ్యారు.ఆ క్రికెటర్ పుటుకఖు మూడేళ్ళ క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది అని సన్ పత్రిక రాసింది.స్ట్రోక్స్ వ్యక్తికత విషయాలు అందులో ప్రస్తావించింది.తమ విలేఖరిని న్యూజిలాండ్ లోని స్ట్రోక్స్ తల్లిదండ్రులు ఇంటికి పంపి మరి ఈ కథనం రాయించింది.అందులోని అంశాలను చూసి ఆవేదనకు గురైన స్ట్రోక్స్ వెంటనే ఇవేనా పత్రిక విలువలు అంటూ సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్టు చేసాడు.

ఈ రోజు ది సన్ 31 ఏళ్ళ క్రితం నా కుటుంబానికి సంబంధించిన అత్యంత బాధాకరమైన ,సున్నితమైన వ్యక్తిగత వివరాలను ప్రచురించింది .స్థాయి తక్కువ నీచమైన, వారి వ్యవహారశైలి గురించి వివరించేందుకు నా దగ్గర మాటలేవు.మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఘోర సంఘటనలు గురించి బయట పడేందుకు నా కుటుంబం ఎంతో కష్టపడింది.సున్నితమైన కుటుంబ వివరాలిని మొతటి పేజీలో ప్రచురించటం అంగీకారయోగ్యమేనని సన్ బావించనట్టు ఉంది.ఏది స్థాయి తక్కువ పాత్రికేయం.కేవలం అమ్మకాలపైనే ద్రుష్టి పెట్టింది .మా జీవితాలను క్షోభకు గురిచేసిన పరిస్థితుల గురించి రాయడం హేయం అని స్ట్రోక్స్ ట్విటర్లో పోస్ట్ చేసాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*