సైరా న‌రసింహారెడ్డి గురించి క్రికెట‌ర్ కామెంట్స్‌

సైరా న‌రసింహారెడ్డి అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో సినిమా విడుద‌ల‌వుతుంది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల‌వుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో క్రికెట‌ర్ శ్రీశాంత్ సైరా సినిమాపై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. సైరా టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ చూశాను. బాహుబ‌లి క‌న్నా పెద్ద సినిమాగా అనిపిస్తుంది. రిలీజ్ రోజున కానీ, రిలీజ్ త‌ర్వాత కానీ ఈ సినిమాను త‌ప్ప‌కుండా చూస్తాను. హైద‌రాబాద్‌లోఓ మ్యాచ్ ఆడుతున్న సంద‌ర్భంలో చిరంజీవి సార్‌ని క‌లుసుకున్నాను. క్రికెట్‌లో స‌చిన్ ఎలాగో.. సినిమాల్లో ర‌జ‌నీ సార్‌, చిరంజీవి సార్ లెజెండ్స్‌ అన్నారు శ్రీశాంత్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*