శృంగార పార్క్.. బట్టలిప్పి వెళ్లాలి.. లోపల ఏం చేస్తారో తెలుసా?

మన దేశంలో పార్క్ లు ఎలా ఉంటాయి.. పచ్చని గడ్డితో.. పిల్లలు, పెద్దలు ఆడుకునే వస్తువులతో అలరిస్తాయి. కొన్ని పార్కుల్లో జంతువులు, పక్షులు కొలువుదీరి ఆకట్టుకుంటాయి. మరికొన్ని పార్కుల్లో నీటి కాలువలు తవ్వి బోటింగ్ లాంటివి ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఇక్కడ పార్క్ మాత్రం చాలా డిఫెరెంట్.. అదే శృంగార పార్క్.. దీన్నే సెక్స్ థీమ్ పార్క్ అంటారు. ఈ పార్క్ లో అందమైన ప్రకృతి సోయగాలు, సాహస క్రీడలు, వాటర్ రైడ్స్ వంటి వాటిని అనేకం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎన్నో థీమ్ పార్కులు ఉన్నా.. ఇలా శృంగార పార్క్ ను నిర్మించడం ఇదే తొలిసారి అంటున్నారు నిర్వాహకులు. అయితే ఇక్కడ శృంగారం చేయడానికి మాత్రం వీల్లేదని ముందే స్పష్టం చేస్తున్నారు.

బ్రెజిల్ లోని సావో పాలో ప్రాంతంలో ఏర్పాటైన ఈ శృంగార పార్క్ లో వినోదానికి 18 ఏళ్లు నిండిన వారినే అనుమతిస్తారు. ‘ఎలోటికా ల్యాండ్’ గా పిలుస్తున్న సెక్స్ థీమ్ పార్క్ లో శృంగార శిల్పాలు, సెక్స్ షాప్, న్యూడ్ ఫూల్, రెచ్చగొట్టే ఆటలు, వైబ్రేటింగ్ సీట్లతో కూడా సినిమా హాలు, హోటల్ ఉన్నాయి. దాదాపు 22.4 మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రపంచంలోనే ఈ తొలి సెక్స్ పార్క్ ను నిర్మించారు.

ప్రపంచంలోనే తొలి శృంగార పార్క్ గా ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.. శృంగార భంగిమలతో మతులు పోగొడుతోంది. నిర్మాణ దశలో ఎన్నో పార్కును ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇప్పుడు పార్క్ ను ప్రజల సందర్శనార్థం సిద్ధమైంది.

ఈ శృంగార పార్క్ లో వినోదానికి 18 ఏళ్లు నిండిన వారినే అనుమతిస్తారు. ఇక ఈ శృంగార గేమ్స్ ఆడుతున్నా కానీ నగ్నంగా ఉండి మూడ్ వస్తే సెక్స్ చేయడానికి వీల్లేదు. శృంగారం చేసినట్లుగా తెలిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

ఇది బ్రెజిల్ దేశం లోని సావో పాలో ప్రాంతంలో ఏర్పాటు చేశారు.‘ఎలోటికా ల్యాండ్’ గా పిలుస్తున్న సెక్స్ థీమ్ పార్క్ లో శృంగార శిల్పాలు, సెక్స్ షాప్, న్యూడ్ ఫూల్, రెచ్చగొట్టే ఆటలు, వైబ్రేటింగ్ సీట్లతో కూడా సినిమా హాలు, హోటల్ ఉన్నాయి. దాదాపు 22.4 మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రపంచంలోనే ఈ తొలిసెక్స్ పార్క్ ను నిర్మించారు.

అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ పార్క్ కు వ్యతిరేకంగా ఈ కామెంట్స్ వచ్చినా కూడా స్థానిక ప్రజల కోరిక మేరకు ఈ పార్క్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*