రోహిత్ నందన్, ప్రియా ప్రకాష్ వారియర్ ‘లడీ లడీ’ ప్రైవేట్ సాంగ్ విడుదల..

సెన్సేషనల్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ తొలిసారి ప్రైవేట్ సాంగ్ లో నటించారు. రోహిత్ నందన్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఈ పాటను తెరకెక్కించారు. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. సంక్రాంతి సందర్భంగా లడీ లడీ పాటను విడుదల చేశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ పాటకు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు. పబ్ లో పక్క మాస్ బీట్ లో సాగిపోయే ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియా వారియర్ అందాలు.. రోహిత్ నందన్ అద్భుతమైన డాన్స్ పాటకు హైలైట్స్. మ్యాంగో సంస్థ నుంచి ఈ పాట విడుదలైంది. 

నటీనటులు:రోహిత్ నందన్, ప్రియా ప్రకాష్ వారియర్
టెక్నికల్ టీం:కొరియోగ్రఫీ, దర్శకుడు: రఘు మాస్టర్సంగీతం: శ్రీ చరణ్ పాకాలలిరిక్స్: విస్సాప్రగడాసింగర్: రాహుల్ సిప్లిగంజ్

Song link : https://youtu.be/SQsWBGzlegw

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*