ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ లో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – అలవైకుంఠపురంలో సాంగ్స్

0

తెలుగులోనే కాదు యావత్ సౌత్ ఇండియాలోనే అగ్రగామి మ్యూజిక్ కంపెనీ గా ఆదిత్య మ్యూజిక్ వారు అందరికి సుపరిచితం. గత ముప్పై ఏళ్ళు గా అనేకనేక సూపర్ హిట్ ఆడియో ఆల్బమ్స్ ని తెలుగు […]

లిరిక్ రైటర్స్, కంపోజర్స్ కి అండగా నిలిచిన ఆదిత్య మ్యూజిక్

0

వివిధ భాషల్లో ఉన్న మ్యూజిక్ కంపోజర్స్, లిరిక్ రైటర్స్ కు బాసటగా ఇండియా పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ గత కొన్నేళ్లుగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 5000 మంది సంగీత కళాకారులూ, విద్వాంసులు […]

అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు చిత్రం “పెంగ్విన్”

0

మ‌హాన‌టి సినిమాతో ఎంత‌గానో పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకొని, తెలుగు ప్రేక్షకుల‌కి అత్యంత‌గా చేరువైన న‌టి కీర్తి సురేశ్. ఇటీవ‌లే నేష‌న‌ల్ అవార్డ్ ని కూడా కైవ‌సం చేసుకున్నారు. మ‌హాన‌టి త‌రువాత కీర్తి న‌టించిన మ‌రో […]

ఆదిత్య మూవీస్ – హీరో నితిన్ హిందీ డ‌బ్బింగ్ చిత్రాల‌కు విశేష స్పంద‌న‌

0

క‌రోనా మ‌హ్మామారి ప్రపంచ‌వ్యాప్తంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ల‌క్ష‌ల్లో మాన‌వాళి ప్రాణాల్ని హ‌రించేస్తున్న సంగ‌తి తెలిసిందే..! అయితే ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్ర‌జ‌లంద‌రూ […]

క‌రోనా పై యుద్ధానికి 31 ల‌క్ష‌లు విరాళం అందించిన ఆదిత్య మ్యూజిక్

0

క‌రోనా మ‌హ్మ‌మారి రోజురోజుకి విజృభిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా నివార‌ణ‌కు అన్ని దేశ ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా నెల‌కొంది అంతే ధీటుగా తెలుగు రాష్ట్రాల […]

క‌రోనా నివార‌ణుకు అత్యఅవ‌ర‌స‌మైన ప్రొట‌క్ష‌న్ కిట్స్ అందించిన హీరో నిఖిల్ సిద్ధార్థ‌

0

క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకి విజృభిస్తుంది. ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం వివిధ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అలానే యావ‌త్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో ప్ర‌ముఖులు సైతం త‌మ వంతుగా […]

పాన్ ఇండియా వైడ్ రికార్స్ బ్రేక్ చేస్తున్న అల వైకుంఠ‌పురంలో ఆడియో మ్యూజిక్ ఆల్బ‌మ్

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆల్ ఇండ‌స్ట్రీ హిట్ రికార్డ్ బ్రేక‌ర్ అల‌వైకంఠ‌పురంలో ఆడియో కి వ‌చ్చిన క్రేజ్ గురించి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ఖ్యాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా […]

మీరు ఒక‌రోజు సీఎం అయితే ఏం చేస్తారు?

0

ఈ సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ప్ర‌స్తుతం తన కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. అలాగే తన తర్వాతి సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు. మహేష్ తర్వాతి సినిమాకు […]

నా విడాకులకు అతడు కారణం కాదు: అమలాపాల్‌

0

ఆడై’ చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించిన హీరోయిన్‌ అమలాపాల్‌.. తన విడాకులపై వచ్చిన వార్తలపై ఘాటుగా స్పందించి మరోసారి వార్తల్లో నిలిచారు. వార్తల్లో ఉండడం హీరోయిన్‌ అమలాపాల్‌కు కొత్తేమీ కాదు. తనేంటో, తన […]

హర్భజన్ సింగ్ సినిమాలో… యాక్షన్ కింగ్

0

తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ తన సుదీర్ఘ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం తన […]