
శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ, బాలు అడుసుమిల్లి ‘Y’ మోషన్ పోస్టర్ విడుదల..
శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్ ప్రధాన పాత్రలో బాలు అడుసుమిల్లి తెరకెక్కిస్తున్న విలక్షణ చిత్రం Y. ఏరుకొండ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో జక్కంపూడి గణేష్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. యేరుకొండ రఘురాం, శ్రీనివాస్ […]